తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- July 14, 2021
హైదరాబాద్: తెలంగాణ లో తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 6,33,146కు చేరింది.తాజా గణాంకాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 3,738కి చేరింది. కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో కొత్తగా 848 మంది కోలుకోగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,19,344కు చేరింది.రాష్ట్రంలో 10,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







