60 ఏళ్లు నిండిన వారికి కూడా వర్క్ పర్మిట్ రెన్యూవల్
- July 15, 2021
కువైట్: 60 ఏళ్లు నిండిన వారికి వర్క్ పర్మిట్ల జారీపై ఎట్టకేలకు సందిగ్థత తొలిగిపోయింది. హైస్కూల్ డిప్లోమా లేదా అంతకంటే తక్కువ విద్యార్హత ఉండి 60 ఏళ్లు నిండిన వారికి కూడా వర్క్ పర్మిట్లు రెన్యూవల్ చేయనున్నట్లు కువైట్ మానవ వనరుల శాఖ స్పష్టత ఇచ్చింది. అయితే వర్క్ పర్మిట్ రెన్యూవల్ కోసం వార్షిక ఛార్జీ KD2000 చెల్లించాల్సి ఉంటుంది. KD2000 కేవలం వర్క్ పర్మిట్ రెన్యూవల్ కోసమేనని..ఆరోగ్య శాఖ 60 ఏళ్ల కేటగిరి వారికి ఇచ్చే ఇన్సూరెన్స్ ఫీజులు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఇన్సూరెన్స్ విధివిధానాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







