ఒమన్: జులై 16 నుంచి లాక్ డౌన్ కొత్త సమయాలు
- July 15, 2021
ఒమన్: జులై 16 (శుక్రవారం) నుండి, లాక్ డౌన్ నిబంధనలు (మూమెంట్ బ్యాన్) సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు ఝాము 4 గంటల వరకు కొనసాగుతాయి.ఈద్ అల్ అదా తొలి మూడు రోజులు (జులై 20 నుంచి 22 వరకు) పూర్తి లాక్ డౌన్ అమల్లో వుంటుంది. నిత్యావసర సౌకర్యాలు అలాగే అత్యవసర అంశాలకు సంబంధించి రాయల్ ఒమన్ పోలీస్ యాక్సిడెంట్ సెంటర్ సేవలందిస్తుంది. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విభాగాలతో సమన్వయం చేసుకుంటుంది. ఈ సెంటర్ ద్వారా పౌరులు అలాగే రెసిడెంట్స్ తమ సందేహాల్ని, అవసరాల్ని తీర్చుకునేందుకు అవకాశం వుంటుంది. ఈ సెంటర్, 1099 నెంబర్ ద్వారా 24 గంటలూ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







