ఈద్ అల్ అదా: 19 నుంచి 22 వరకు బ్యాంక్ హాలీడే
- July 15, 2021
కువైట్: కువైట్‌లోని బ్యాంకులు ఈద్ అల్ అదా నేపథ్యంలో జులై 19 సోమవారం నుంచి 22 గురువారం వరకు పనిచేయవని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది. బ్యాంకులు తిరిగి ఆదివారం.. అంటే, 25వ తేదీన తెరచుకుంటాయి. ఆదివారం జులై 18న బ్యాంకులు పనిచేస్తాయి. అయితే, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారం మూసివేసి వుంటాయి.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







