300,000 కెమెరాలతో ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన నగరంగా దుబాయ్
- July 15, 2021
దుబాయ్: దుబాయ్ వ్యాప్తంగా 300,000 కెమెరాలు, అనుక్షణం ఆయా ప్రాంతాల్లో నిఘా పెడుతూ, రెసిడెంట్లు అలాగే నివాసితులకు అత్యంత భద్రతను కల్పిస్తున్నాయి, భరోసా ఇస్తున్నాయి. దుబాయ్ రూలర్, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సందర్శించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్‌కి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి అధికారులు వివరించారు. ఓయూన్ (కళ్ళు) ప్రాజెక్టు గురించి కూడా అధికారులు వివరించారు. నేరాల్ని, నేరస్తుల్ని గుర్తించేలా సీసీటీవీ కెమెరాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని కలిగించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.ఈ సందర్భంగా దుబాయ్ పోలీస్ పనితీరుని షేక్ మొహమ్మద్ కొనియాడారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







