సహాతీ యాప్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఎంచుకునే అవకాశం
- July 15, 2021
సౌదీ అరేబియా: పౌరులు అలాగే రెసిడెంట్స్, కోవిడ్ 19 వ్యాక్సిన్ తమ విచక్షణ మేరకు ఎంచుకునే అవకాశాన్ని సెహాతీ యాప్ ద్వారా కల్పిస్తున్నారు. ఈ యాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇటీవలే ఈ యాప్ అప్డేట్ చేశారు. దీని ద్వారా వ్యాక్సిన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. వేర్వేరు రంగులతో బార్ కోడ్ కలిగిన వ్యాక్సిన్లను ఎంచుకోవచ్చు. కాగా, సౌదీ అరేబియా కోవిడ్ 19 సెకెండ్ డోస్ వ్యాక్సిన్ జులై 11 నుంచి అన్ని వయసుల వారికీ అందుబాటులోకి తెచ్చింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







