111 దేశాల్లో డెల్టా వేరియంట్: WHO
- July 15, 2021
జెనీవా: కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ డెల్టావేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.ప్రపంచంలోని 111 దేశాల్లో డెల్టావేరియంట్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది.ఆల్ఫా,బీటా రకం వేరియంట్లు ఎక్కవ దేశాల్లో కనిపించినా పెద్దగా ప్రభావం చూపడం లేదని,కానీ,డెల్టావేరియంట్ ప్రమాదకరమైన వేరియంట్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టంచేసింది.వైరస్‌కు కట్టడి చేయాలని, కరోనా నిబంధనలు, వ్యాక్సిన్లు వేగవంతంగా అమలు చేయడం ఒక్కటే పరిష్కారమని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది.వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుంటే మరిన్ని వేరియంట్లు పుట్టుకొస్తాయని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్యసంస్థ.వివిధ దేశాల్లో ఉన్న అసమానతలను పక్కనపెట్టి అందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







