హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం
- July 15, 2021
చండీగఢ్: హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. అతితక్కువ మంది ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే హాజరయ్యారు. హర్యానా సీఎం మనోహర్ లాల్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా మరికొందరు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 1980లో తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన దత్తాత్రేయ ప్రస్థానం.. పలుమార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. . 2019లో కేంద్రం.. ఆయన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో హర్యానా గవర్నర్‌గా బదిలీ అయ్యారు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







