మట్రా హౌస్‌లో అగ్నిప్రమాదం
- March 10, 2016
మట్రాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ ప్రివెన్షన్ సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం సంభవించిన భవనం ముట్రాలోని బలాదియా సమీపంలో ఉంది. ప్రమాదం కారణంగా మొత్తం భవనం డ్యామేజ్ అయ్యింది. భవనంలో నివసిస్తున్న కుటుంబాలన్నిటినీ పోలీసులు ఖాళీ చేయించారు. గత నెలలో మజ్రూక్ కీతాదత్ అనే షాప్ మేనేజర్ ముట్రాలో జరిగిన వేర్‌హౌస్ అగ్ని ప్రమాదంలో 200,000 విలువైన సామాగ్రిని కోల్పోయారు. ప్రతి మూడు గంటలకు ఓ అగ్ని ప్రమాదం ఒమన్‌లో సంభవిస్తోందని 2015 అధికారిక లెక్కల ప్రకారం తెలియవస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







