బాప్కో: డ్రైవ్ త్రూ మరియు బెవరేజెస్ సౌకర్యాలు
- July 17, 2021
మనామా: బాప్కో రిటెయిల్ కంపెనీ, డ్రైవ్ త్రూ ఫుడ్ మరియు బెవరేజ్ సౌకర్యాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. అల్ సేహ్ సర్వీస్ స్టేషన్ వద్ద దీన్ని నిర్మించనున్నారు.అలాగే మదినాత్ సల్మాన్ స్టేషన్ వద్ద డ్రైవ్ త్రూ కియోస్క్ పోర్టబుల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నారు. వేడి అలాగే చల్లటి ఆహార పదార్థాలు (నాన్ ఆల్కహాలిక్) ఇక్కడ విక్రయిస్తారు. కాఫీ, ఐస్ క్రీమ్, బర్గర్స్, శాండ్‌విచెస్, స్వీట్స్ వంటివి విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫెసిలిటీ నిర్మాణం కోసం బాస్కో టెండర్ కూడా ఆహ్వానించడం జరిగింది. వచ్చే నెలల 22 లోపల బిడ్స్ దాఖలు చేయాల్సి వుంటుంది. సేహ్ సర్వీస్ స్టేషన్ లీజు సమయాన్ని ఏడేళ్ళుగా నిర్ణయించారు. లీజ్ కోసం నాలుగు నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు







