సౌదీ: పూర్తి వ్యాక్సినేషన్ పొందిన పౌరులే విదేశాలకు వెళ్ళేందుకు అర్హులు
- July 19, 2021
సౌదీ అరేబియా: సౌదీ పౌరులు, దేశం దాటి వేరే దేశాలకు వెళ్ళేందుకోసం తప్పనిసరిగా పూర్తి వ్యాక్సినేషన్ పొందాలి. ఆగస్ట్ 9 తర్వాత కేవలం పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారినే విదేశాలకు వెళ్ళేందుకు అనుమతిస్తామని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేవ్స్ కరోనా వైరస్ కారణంగా కనిపిస్తున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







