ప్రీ పాండమిక్ డెస్టినేషన్స్‌తో పోల్చితే 80 శాతం లక్ష్యాన్ని అందుకున్న గల్ఫ్ ఎయిర్
- July 19, 2021
బహ్రెయిన్: ప్రీ పాండమిక్ పరిస్థితులతో పోల్చితే, ఈ ఏడాది వేసవి సీజన్ 80 శాతం డెస్టినేషన్లతో విమాన సర్వీసుల్ని నిర్వహిస్తోంది గల్ఫ్ ఎయిర్. 2021 సమ్మర్ కోసం సీజనల్ డెస్టినేషన్లను విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. మైకోనాస్ సాంటోరిని (గ్రీస్) వంటి నగరాలకు, స్పెయిన్‌లోని మలాగా, ఈజిప్టులోని అలెగ్జాండ్రియా మరియు షామ్ ఎల్ షేక్ వంటి చోట్లకు కూడా విమానాలు నడుపుతోంది. జార్జియాలోని తిబ్లిసికి కూడా డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నారు. అబుదాబీ, దుబాయ్, కువైట్, రియాద్, జెడ్డా, దమమ్మామ్, మెదినా, మస్కట్, కైరో, అమ్మాన్, కాసాబ్లాన్స్, లండన్, పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, ఏథెన్స్, ఇస్తాంబుల్, తబ్లిసి, లమాకా, బ్యాంకాక్, మనీలా, సింగపూర్, ఢాకా, కొలంబో మరియు మా్లదీవ్స్ తదితర డెస్టినేషన్లకు అలాగే ఇండియా, పాకిస్తాన్ తదితర దేశాల్లోని డెస్టినేషన్లకు విమానాలు నడుపుతోంది గల్ఫ్ ఎయిర్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







