ఇమ్యూన్ యాప్ అప్ డేట్ చేసిన ఆరోగ్య శాఖ
- July 20, 2021
కువైట్: కోవిడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఒమన్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమ్యూన్ యాప్ ను అప్ డేట్ చేసినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక నుంచి ఈ యాప్ లో ఒకరు లేదా ఆరుగురి కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ సమాచారాన్ని యాప్ లో అప్ డేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా దేశ పౌరులు, ప్రవాసీయులు యాప్ లో అప్ డేట్ చేసిన కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ వివరాలతో ప్రయాణాలు సులభతరం అవుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఇన్ఫర్మేషన్ సిస్టం మేనేజ్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ ఘరీబ్ వెల్లడించారు. గ్రూప్ ఇర్ఫర్మేషన్ అప్ డేషన్ వెసులుబాటుతో స్మార్ట్ ఫోన్ లేని వారు, పిల్లలు, డొమస్టిక్ వర్కర్లు లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







