ఇమ్యూన్ యాప్ అప్ డేట్ చేసిన ఆరోగ్య శాఖ

- July 20, 2021 , by Maagulf
ఇమ్యూన్ యాప్ అప్ డేట్ చేసిన ఆరోగ్య శాఖ

కువైట్: కోవిడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఒమన్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమ్యూన్ యాప్ ను అప్ డేట్ చేసినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక నుంచి ఈ యాప్ లో ఒకరు లేదా ఆరుగురి కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ సమాచారాన్ని యాప్ లో అప్ డేట్ చేసుకోవచ్చు.  ముఖ్యంగా దేశ పౌరులు, ప్రవాసీయులు యాప్ లో అప్ డేట్ చేసిన కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ వివరాలతో ప్రయాణాలు సులభతరం అవుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఇన్ఫర్మేషన్ సిస్టం మేనేజ్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ ఘరీబ్ వెల్లడించారు. గ్రూప్ ఇర్ఫర్మేషన్ అప్ డేషన్ వెసులుబాటుతో స్మార్ట్ ఫోన్ లేని వారు, పిల్లలు, డొమస్టిక్ వర్కర్లు లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com