ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్
- July 20, 2021
ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు బయటికి రావొద్దని, అత్యవసర వాహనాలకు మినహా మరెవరికి మినహాయింపు లేదని అధికారులు వెల్లడించారు. ఈద్ అల్ అధా వేళ ప్రజల కదలికలు, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉందని, సామూహిక ప్రార్ధనలు, బంధువులు కలుసుకోవటం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందని సుప్రీం కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈద్ అల్ ఆధా రోజుల్లో పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించాలనే కమిటీ సూచనల మేరకు ఒమన్ ఈ నిర్ణయం తీసుకుంది. 14 దుల్ హిజ్జా 1442 శనివారం తెల్లవారుజాము 4 గంటల వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







