ఈద్ అల్ అదా: వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం
- July 20, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. పౌరులు అలాగే రెసిడెంట్స్ పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సినేషన్ కోసం వస్తున్నారు. మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఈద్ తొలి రోజున పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకోసం మినిస్ట్రీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ సౌకర్యం కల్పించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







