తష్రీక్ మొదటి రోజు గులకరాళ్లు విసిరిన భక్తులు
- July 22, 2021
సౌదీ: మూడు రోజుల తష్రీక్ లో భాగంగా తొలి రోజున పవిత్ర స్థలం మినా జమారత్ (చెడుకు సంకేతంగా నిలిచే పిల్లర్ పై గులకరాళ్ళు విసరడం) కు భక్తులు తరలొచ్చారు.తష్రీక్ మొదటి రోజున చిన్న పిల్లర్ మీద భక్తులు గులకరాళ్లు విసిరారు. మక్కాకు తూర్పున ఉన్న మీనాలో ఈ మూడు పిల్లర్లు ఉంటాయి. మూడు రోజుల తష్రీక్ లో భాగంగా రెండో రోజున చిన్న పిల్లర్ పై జమారత్ నిర్విహిస్తారు. రెండో రోజున మధ్యస్తంగా ఉన్న పిల్లర్, మూడో రోజున పెద్ద పిల్లర్ పై రాళ్లు విసురుతారు. అల్లా చూపిన బాటకు విరుద్ధంగా దేవుడిపై నమ్మకం లేని చెడు శక్తులను నశించేలా రాళ్లు విసిరటమే జమారత్ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏడాది హజ్ లో జమారత్ ఓ భాగం.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







