హజ్ విజయవంతంపై ఇంటీరియర్ మినిస్టర్ హర్షం
- July 22, 2021
మినా: మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ మాట్లాడుతూ, కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అలాగే ఇతర ప్రముఖులకు కృతజ్నతలు తెలిపారు. హజ్ యాత్ర విజయవంతం అవ్వడంపై ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి, ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం హజ్ కమిటీ చైర్మన్ హోదాలో ప్రిన్స్ అబ్దుల్ హజీజ్ ప్రతి ఒక్కరికీ, హజ్ విజయవంతం అయిన విషయాన్ని పేర్కొంటూ, సహకరించిన వివిధ విభాగాల్ని అభినందించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఈ యాత్రను విజయవంతం చేశామని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







