ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ..!
- July 26, 2021
న్యూ ఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు రాహుల్ గాంధీ. తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మీదనే వచ్చిన రాహుల్ గాంధీ.. వినూత్నంగా నిరసన తెలిపారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ట్రాక్టర్‌కు హోర్డింగులు కట్టారు.మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద.. రణీప్ సుర్జేవాలా, దీపెందర్ హుడా మరియు అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు. గత 8 నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







