షుగర్ని కంట్రోల్ చేసే మొక్కజొన్న
- July 27, 2021
మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి.మొక్కజొన్నల్లో ముఖ్యంగా ఉదారంగు మొక్కజొన్న షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్ అని చెబుతున్నారు నిపుణులు.
- ఉదారంగు మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని నిపుణులు తేల్చారు.
- ఉదారంగులో లభించే మొక్కజొన్నల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి.
- ఫైటో కెమికల్శరీరంలోని మంటని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
- ఊదారంగు మొక్కజొన్న తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు,రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ శాతం తగ్గినట్లు గుర్తించారు.
- మొక్కజొన్నతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. క్లోమమ గ్రంథి పనితీరు మెరుగైంది.
- ఈ మొక్కజొన్న తినడం వల్ల షుగర్ వ్యాధి పూర్తిగా కంట్రోల్ అవుతుందని నిపుణులు గుర్తించారు.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









