అపోలోలోహార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ విజయవంతం..
- March 11, 2016
అపోలో ఆస్పత్రి వైద్యనిపుణులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. టెర్మినల్ హార్ట్ డిసీజ్‌తో బాధపడుతున్న వినయ్‌కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఫిబ్రవరి 26న గుండెమార్పిడి శస్త్ర చికిత్స చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను జీ1 ద్వారా తీసుకుని ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను నిర్వహించామని డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ 85శాతం సక్సెస్ అవుతాయని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన అపోలో వైద్యులకు పేషెంట్ వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







