బూస్టర్ డోస్ పొందితే, హాస్పిటలైజేషన్, మరణాలకు ఆస్కారం లేనట్టే
- July 28, 2021బహ్రెయిన్: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సందర్భంగా బూస్టర్ డోస్ మరింత మెరుగైన ఫలితాలనిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇమ్యూనిటీని పెంచడం బూస్టర్ డోస్ ద్వారా మరింత సులభతరమవుతుందనీ, తద్వారా కోవిడ్ సోకినా హాస్పిటల్లో చేరే అవకాశం తగ్గుతుందనీ, మరణాలకు ఆస్కారమే వుండదని వైద్యులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ అందుకున్న రెండు వారాల తర్వాత అత్యద్భుతమైన ఫలితాలుంటాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..