బూస్టర్ డోస్ పొందితే, హాస్పిటలైజేషన్, మరణాలకు ఆస్కారం లేనట్టే
- July 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సందర్భంగా బూస్టర్ డోస్ మరింత మెరుగైన ఫలితాలనిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇమ్యూనిటీని పెంచడం బూస్టర్ డోస్ ద్వారా మరింత సులభతరమవుతుందనీ, తద్వారా కోవిడ్ సోకినా హాస్పిటల్లో చేరే అవకాశం తగ్గుతుందనీ, మరణాలకు ఆస్కారమే వుండదని వైద్యులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ అందుకున్న రెండు వారాల తర్వాత అత్యద్భుతమైన ఫలితాలుంటాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!









