టోక్యో ఒలింపిక్స్ నుండి మేరీ కోమ్ నిష్క్రమణ
- July 29, 2021
టోక్యో: భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ ఫైట్ ముగిసింది. కొలంబియాకు చెందిన ఇన్గ్రిట్ విక్టోరియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. తొలి రౌండ్లోనే విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్కు కోలుకునే అవకాశం దక్కలేదు. తొలి రౌండ్లో నలుగురు జడ్జీలు విక్టోరియాకు 10 స్కోరు ఇచ్చారు.అయితే రెండో రౌండ్లో మేరీ పుంజుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. కీలకమైన మూడో రౌండ్లో మరోసారి విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్కు ఓటమి తప్పలేదు.
తాజా వార్తలు
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..







