SBI వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్
- July 29, 2021
ముంబై: భారత దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.వినియోగదారుల సౌకర్యార్థం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితం చేసేందుకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. సైబర్ నేరగాళ్ల ఖాతాదారుల నుంచి లక్షలు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు అడ్డుకునేందుకు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. యోనో లైట్ యాప్లో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తుంది ఎస్బీఐ. యోనో లైట్ యాప్లో సిమ్ బైండింగ్ ఫీచర్ను రూపొందించింది.యోనో లైట్ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









