'గోదావరి గౌరవ్' అవార్డును అందుకున్నానానా పటేకర్
- March 11, 2016
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ శుక్రవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 'గోదావరి గౌరవ్' అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను జాతీయస్థాయిలో ఈ అవార్డును అందిస్తారు. సంగీతం, క్రీడలు, సినిమా, సోషల్ వర్క్, సైన్స్ రంగాల్లో ప్రముఖులను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. దివంగత కవి వీవీ శిర్వాద్కర్కు గుర్తుగా గోదావరి గౌరవ్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నృత్యకారిణి కనక్ రేలే, చేతన సిన్హా, శాస్త్రవేత్త డా.శశికాంత్, ఆర్కిటెక్చర్ బాలక్రిష్ణ దోషి, సైక్లిస్టులు మహింద్ర, జితేంద్ర మహజన్, ప్రకాశ్ ఆమ్టే, గాయకుడు గంగూబాయి హంగల్, దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ, శాస్త్రవేత్త రఘునాథ్ మషేల్కర్లు ఈ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







