మనీ లాండరింగ్ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా
- July 31, 2021
కువైట్: కువైట్లో నమోదైన తొలి మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా పడింది. బంగ్లాదేశ్ ఎంపీ మనీ లాండరింగ్ కేసు తర్వాతి విచారణను క్రిమినల్ కోర్టు ఆక్టోబర్ 5న చేపట్టనుంది. ఈ కేసులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మాజెన్ అల్-జర్రా, నవాఫ్ అల్-షలాహి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.అయితే..ప్రస్తుత విచారణ సందర్భంగా బంగ్లాదేశ్ ఎంపీ మొదటి కేసుపై పూర్తి వివరాలను అందించాలని ప్రతివాదుల తరపు న్యాయవాదిని క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







