2022 మార్చిలో ప్రపంచ అథ్లెటిక్స్ ఈవెంట్‌కి ఆతిథ్యమివ్వనున్న ఒమన్
- July 31, 2021
ఒమన్: 2022 వరల్డ్ రేస్ వాకింగ్ టీమ్ చాంపియన్‌షిప్స్ పోటీలకు ఒమన్ ఆతిథ్యమివ్వనున్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్, టోక్యోలో జరిగిన యాన్యువల్ కాంగ్రెస్‌లో ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 6, 2022 వరకు ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ పోటీలు జరుగుతాయి. ఒమన్ సెయిల్, ఒమన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అలాగే ఓసీఈసీ భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తారు. 1700 మంది అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









