న్యూ ఎడ్యుకేషనల్ పార్క్ పనులు ప్రారంభం
- July 31, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ కంపెనీ (ఎడామాహ్) మరియు అమానత్ - ఎడ్యుసేఫ్ పార్క్, కొత్త ఎడ్యుకేషన్ పార్కు (ఇసా టౌన్లో) కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. స్కూల్ తర్వాతి సమయం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరింత ఉపయోగపడేలా ఈ ఎడ్యుకేషన్ పార్క్ కొత్త ఆలోచనలకు ఆస్కారం కలిగిస్తుంది. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నుయైమి, డాక్టర్ షేకా మే బింట్ సులైమాన్ అల్ ఒతౌబి (అమానత్ ఫౌండర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్), డాక్టర్ మొహమ్మద్ ముబారక్ బిన్ అహ్మద్ (ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కూల్ ఎఫైర్స్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైబ్రరీ, స్పోర్ట్స్ హాల్స్ వంటివి ఈ కేంద్రంలో కొలువుదీరనున్నాయి. తొలి ఫేస్ ఎడ్యుకేషనల్ పార్క్ ఏప్రిల్ 22 నాటికి అదుబాటులోకి రావొచ్చు. రెండో ఫేస్ 2022 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







