రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి
- August 01, 2021
యూఏఈ: FOI ఈవెంట్స్ ఎల్ఎల్సి (సిఎస్ఆర్ యాక్టివిటీ), బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని నిర్వహిస్తోంది.ఆగష్టు 13న (శుక్రవారం) ఉదయం 08:00 గంటల నుంచి దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్, ఔద్ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్‌ని https://docs.google.com/ forms/ d/ 1Xx9Jdk5tn9UFbdxjtP SQPVAL0tST1zg6URjMyCOlOgE/ edit?usp=sharing సంప్రదించాల్సి వుంటుంది.అలాగే భాగ్యరాజ్ (056-3873299),రాజేష్ (055-3749442) నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్‌కు సర్వం సిద్ధం..!!









