డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- August 02, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఏడుగురు చొరబాటుదారుల్ని అరెస్ట్ చేసి, వారి నుంచి 60 ప్యాకెట్ల క్రిస్టల్ నార్కోటిక్స్ అలాగే 30 మౌల్డుల హాషిష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కోస్టు గార్డ్ పోలీస్ బోట్లు, జనరల్ డిపార్టుమెంట్ ఫర్ నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్ సాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. అంతర్జాతీయ ముఠాలతో నిందితులు ఈ స్మగ్లింగ్ యత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం







