మిడిల్ ఈస్ట్‌లో అతి పెద్ద అక్వేరియం అబుధాబిలో ప్రారంభం కానుంది
- August 02, 2021
యూఏఈ: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోనే అతి పెద్ద ఆక్వేరియం ‘ది నేషనల్ ఆక్వేరియం’ త్వరలో అబుధాబిలో ప్రారంభం కాబోతోంది. 200 షార్కులు, రేస్ అలాగే 25 భిన్న రకాలైన జీవుల్ని ఇందులో పొందుపరుస్తున్నారు. సబ్‌మెరైన్ ప్రపంచంలోకి వెళ్ళి అతిథులు, సముద్ర గర్భంలోని పరిస్థితుల్ని వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.తొలిసారిగా ఈ రీజియన్‌లో బుల్ షార్కులు కూడా ఈ అక్వేరియంలోనే కొలువుదీరనున్నాయి. శాండ్ టైగర్ షార్కులు లెమన్ షార్కులు, జీబ్రా షార్కులు, బ్లాక్ టిప్ రీఫ్ షార్కులు, ఈగల్ రేస్, ఫ్రెష్ వాటర్ రేస్, కౌ నోస్ రేస్ వంటివాటిని కూడా ఇక్కడ చూడొచ్చు. సందర్శకులు షార్కులకు స్వయంగా ఆహారం అందించేలా కూడా ఏర్పాట్లున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







