రోడ్డు ప్రమాదంలో నటుడి సెల్వకుమార్ మృతి
- March 12, 2016
తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన సెల్వకుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఆయన బైక్ బ్రేక్ వైర్ తెగిపోవటంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో సెల్వకుమార్ అక్కడికక్కడే మరణించగా ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో నటుడు కోవై సెంథిల్ గాయాలతో బయటపడ్డారు. అనియన్, రమణ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వకుమార్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







