కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి భారీ జరీమానా
- August 02, 2021
సౌదీ అరేబియా: కరోనా పాండమిక్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించి కరోనా ప్రభావిత దేశాల్లో పర్యటించి, తిరిగొచ్చేవారికి 500,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పోర్టుల ద్వారా అలాంటివారిని తరలించేవారిపైనా ఇవే చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశరు అధికారులు. దేశంలోకి వచ్చే ప్రయాణీకులు తప్పక, తాము కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందీ లేనిదీ స్పష్టంగా పేర్కొనాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది. ఒకవేళ వివరాలు చెప్పకపోతే, కఠినమైన చర్యలు వారిపై వుంటాయి. అర మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుందనీ, ఆపరేటర్ లేదా ఓనర్ (రవాణా సాధరానికి సంబంధించి) కూడా ఉల్లంఘనకు సంబంధించి జరిగే నష్టాన్ని భరించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







