జాబ్ వేకెన్సీస్పై లేబర్ మినిస్ట్రీ ప్రకటన
- August 04, 2021
మస్కట్: మినిస్ర్టీ ఆఫ్ లేబర్ పలు ఉద్యోగాల్ని ప్రయివేట్ సెక్టారు సంస్థలకు గాను ప్రకటించింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో ఈ ఉద్యోగాలున్నాయి. మినిస్ర్టీ ఆఫ్ లేబర్, సౌత్ అల్ బతినా గవర్నరేట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ సంయుక్తంగా ఉద్యోగాలకు సంబంధించి రెండవ ప్యాకేజీని ప్రకటించారు. బ్యాచ్‌లర్ డిప్లామా, జనరల్ డిప్లామా అర్హతలున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. మినిస్ర్టీ వెబ్‌సైట్‌లోని ఉద్యోగ అవకాశాల సేవా విభాగాన్ని ఆగస్టు 6 నుండి ఆగస్టు 19 వరకూ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







