మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా సింపోజియమ్: హాజరైన మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్

- August 04, 2021 , by Maagulf
మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా సింపోజియమ్: హాజరైన మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్

దోహా: మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా నిర్వహించిన వర్చువల్ సింపోజియమ్‌లో మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్ పాల్గొంది. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖతార్, మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపడుతోందని మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎపైర్స్ - హ్యూమన్ రైట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ టుర్కీ బిన్ అబ్ధుల్లా అల్ మహ్మద్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మహ్మద్ సైఫ్ అల్ కువారీ, పలువురు ప్రముఖులు ఈ సింపోజియమ్‌లో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com