హిజ్రి కొత్త సంవత్సర సెలవుని ప్రకటించిన యూఏఈ

- August 04, 2021 , by Maagulf
హిజ్రి కొత్త సంవత్సర సెలవుని ప్రకటించిన యూఏఈ

యూఏఈ: ఫెడరల్ అధారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రీసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం హిజ్రి కొత్త సంవత్సరం సెలవు దినాన్ని ఆగస్టు 12 గురువారంగా నిర్ణయించారు. జుల్ హిజాహ్ నెల ఆగస్టు 9 సోమవారంతో ముగుస్తుంది. ఒకవేళ అది 30 రోజులు కొనసాగితే, ఆగస్టు 10 మంగళవారం మొహర్రం అవుతుంది. కాగా, జుల్ హిజాహ్ 29 రోజులే ఉంటుంది కనుక, ఆగస్టు 9న మొహర్రం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com