ట్రావెల్ నిబంధనల్ని సడలించడంతో యూఏఈకి ప్రయాణీకులు పోటెత్తే అవకాశం
- August 04, 2021
యూఏఈ: యుఏఈ ఇటీవల ప్రయాణ నిబంధనల్ని సడలించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు యుఏఈకి వివిధ దేశాల నుంచి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, నైజీరియా, యుగాండా తదితర దేశాలను సందర్శించి వచ్చే వారిపై బ్యాన్ ఎత్తివేయడంతో పెద్ద సంఖ్యలో ఆయా దేశాల నుంచి ప్రయాణికులు వస్తారని అంచనా వేస్తున్నారు. భారత ఉపఖండం నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అను నిత్యం (సాధారణ పరిస్థితుల్లో) పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. అదే సమయంలో యుఏఈ నుండి భారత ఉపఖంఢానికి వెళ్లేవారూ ఎక్కువే. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ట్రావెల్ నిబంధనల వల్ల ప్రయాణాలు నెమ్మదించాయి. నిబంధనల సడలింపుతో పూర్వపు పరిస్థితి రావచ్చు.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







