దొంగతనం కేసులో వలసదారుడి అరెస్ట్

- August 05, 2021 , by Maagulf
దొంగతనం కేసులో వలసదారుడి అరెస్ట్

మస్కట్: ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వలసదారున్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేసింది. విలాయత్ ఆఫ్ సుర్ ప్రాంతంలో నిందితుడు ఈ నేరాలకు పాల్పడ్డాడు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, నిందితుడిపై దొంగతనం, అలాగే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com