గల్ఫ్, భారత్ దేశాలను మీడియం రిస్క్ జాబితాలో చేర్చిన యుకె

- August 05, 2021 , by Maagulf
గల్ఫ్, భారత్ దేశాలను మీడియం రిస్క్ జాబితాలో చేర్చిన యుకె

యుకె, తాజాగా బహ్రెయిన్.. అలాగే యుఏఈ, ఖతార్, ఇండియా దేశాల్ని మీడియం రిస్క్ ట్రావెల్ విభాగంలోకి మార్చింది. దీంతో ఈ దేశాల నుంచి వచ్చేవారికి హోటల్ క్వారంటైన్ అవసరం ఉండదు. ఆదివారం నుండి ఇది అమల్లోకి వస్తుంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రాన్సుపోర్టు గ్రాంట్ షాప్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com