వలస చిన్నారుల రిజిస్ట్రేషన్లపై జవజాత్ స్పందన
- August 05, 2021
రియాద్: వలసదారులకు విదేశాల్లో పిల్లలు జన్మిస్తే, ఆ కుటుంబం సౌదీ ఎంబసీని తన దేశంలో సంప్రదించి చిన్నారి పేరును, ఫ్యామిలీ రికార్డుల్లో రిజిస్ర్టేషన్ చేయించి, రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) పొందవలిసి ఉంటుంది. తద్వారా ఆ చిన్నారికి సౌదీ అరేబియాలో ప్రవేశం దొరుకుతుంది. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్(జవజాత్) స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







