వలస చిన్నారుల రిజిస్ట్రేషన్లపై జవజాత్ స్పందన

- August 05, 2021 , by Maagulf
వలస చిన్నారుల రిజిస్ట్రేషన్లపై జవజాత్ స్పందన

రియాద్: వలసదారులకు విదేశాల్లో పిల్లలు జన్మిస్తే, ఆ కుటుంబం సౌదీ ఎంబసీని తన దేశంలో సంప్రదించి చిన్నారి పేరును, ఫ్యామిలీ రికార్డుల్లో రిజిస్ర్టేషన్ చేయించి, రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) పొందవలిసి ఉంటుంది. తద్వారా ఆ చిన్నారికి సౌదీ అరేబియాలో ప్రవేశం దొరుకుతుంది. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవజాత్) స్పష్టతనిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com