ఎయిర్ బబుల్: సౌదీ అరేబియాతో చర్చించిన భారతదేశం

- August 05, 2021 , by Maagulf
ఎయిర్ బబుల్: సౌదీ అరేబియాతో చర్చించిన భారతదేశం

సౌదీ: సౌదీ అరేబియాలో 2.6 మిలియన్ల మంది భారతీయులున్నారు. కాగా, గల్ఫ్ దేశాల్లో 9 మిలియన్ల మంది ఇండియన్స్ ఉన్నారు. కాగా, సౌదీ అరేబియాతో ఎయిర్ బబుల్ ఏర్పాటు విషయమై, భారతదేశం చర్చించింది. దీని ద్వారా సౌదీ అరేబియా మరియు భారతదేశం మధ్య ప్రయాణ ఏర్పాట్లు సులభంగా కోవిడ్ పరిస్థితుల్లో జరిగేలా చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, పార్లమెంటులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 28 దేశాలతో భారతదేశం ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com