2020లో 2,000 సైబర్ నేరాలు
- August 05, 2021
మస్కట్: 2020 సంవత్సరంలో ఒమన్ దేశంలో 2000 కు పైగా సైబర్ నేరాలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టేటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. మొత్తం నేరాల సంఖ్య 2,292. వీటిల్లో 47 శాతం ఇతరుల్ని అవమానించినవి.16 శాతం కేసులు వ్యక్తుల వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. 7 శాతం బెదిరింపులకు సంబంధించినవి. 30 శాతం ఇతర సాంకేతిక పరమైన కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









