భారత్లో కరోనా కేసుల వివరాలు
- August 06, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో కేసులు పెరిగాయి.భారత్లో తాజాగా 44,643 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. ఇందులో 3,10,15,844 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,14,159 యాక్టివ్ కేసులున్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 464 మంది మృతి చెందారు. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 41,096 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.దేశంలో ఇప్పటి వరకు 49,53,27,595 మందికి టీకాలు వేసింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









