తెహ్రాన్లో ఒమన్-భారత్ విదేశాంగ మంత్రుల భేటీ

- August 06, 2021 , by Maagulf
తెహ్రాన్లో ఒమన్-భారత్ విదేశాంగ మంత్రుల భేటీ

తెహ్రాన్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ..భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ తెహ్రాన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలపై మంత్రులు చర్చించారు. పలు రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై డిస్కస్ చేశారు. ప్రధానంగా ఆర్ధిక, వాణిజ్య , పెట్టుబడి రంగాల్లో పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తగిన ద్వైపాక్షిక సహకారం చేసుకోవాలంటూ చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com