ఒమన్ - సౌదీ డిజర్ట్ హైవేపై కొత్త ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం
- August 06, 2021
మస్కట్: ఒమన్ ఆయిల్ కంపెనీ, కొత్త కాంప్రహెన్సివ్ సర్వీస్ స్టేషన్‌ని, సౌదీ అరేబియాతో సుల్తానేట్‌ని కలిపే రోడ్డుపై ఏర్పాటు చేసింది. సర్వీస్ నెట్వర్క్ పెంచే క్రమంలో ఒమన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఈ కొత్త కాంప్రహెన్సివ్ సర్వీస్ స్టేషన్‌ని వాడి అల్ హైతమ్ ప్రాంతంలో (అల్ దహిరాహ్ గవర్నరేట్‌లో), సౌదీ అరేబియాకి వెళ్ళే రహదారిపై ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







