ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ సిద్దo : రఘువీరా రెడ్డి
- March 12, 2016
ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఈనెల 15న పార్లమెంట్లో ప్రస్తావిస్తామని రఘువీరా వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







