సోహర్ టూ సలాలా విమానాల పునరుద్ధరణ
- August 07, 2021
ఒమన్: సోహార్ విమానాశ్రయం సలాలా ఎయిర్ పోర్టుకు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు ఫ్లైట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఏడాదికిపైగా సలాలా ఎయిర్ పోర్టుకు తమ సర్వీసులను నిలిపివేసింది సలామ్ ఎయిర్. ఎట్టకేలకు మళ్లీ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సలామ్ ఎయిర్ సంస్థ..ప్రతి వారం శుక్ర, శని, ఆది, బుధవారాల్లో ఫ్లైట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ వేస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







