వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే 91.1% కోవిడ్ మరణాలు
- August 07, 2021
కువైట్: కోవిడ్ సంబంధిత మరణాల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే సంభవిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కారణంగా జులైలో మృతి చెందిన వారిలో 91.1% మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని స్పష్టం చేసింది. మిగిలిన మరణాల్లో ఒక డోస్ తీసుకున్నా వారు నాలుగు శాతమని, రెండు డోసులు తీసుకున్న వారు 4.9% శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రతి రోజు లక్ష వరకు అపాయింట్మెంట్లు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







